ఎఫ్ఏక్యు

అంటే ఏమిటి ?” open=”no”]రిటైల్ వ్యాపారస్తులు, దుకాణాదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక తెలివైన బిల్లింగ్ ఆప్ ఎంబిల్[mBill]. రిటైల్ వ్యాపారాన్ని సులువుగా మరియు తప్పులు లేకుండా సూక్ష్మ- నిర్వహణ చేయడానికి సహాయ పడే స్మార్ట్ ఇన్వాయిసింగ్, స్మార్ట్ షాప్ ఇన్వెన్టరీ నిర్వహణ వంటి బహుళ లాభాలు దీనిలో ఉన్నాయి.
ని ఎవరు ఉపయోగించాలి?” open=”no”]ఎంబిల్[mBill] ను ఎవరైనా / భారత దేశంలోని అన్ని రకాల షాపులు ఉపయోగించవచ్చు. ప్రేస్తుతం, ఈ వస్తువులు అమ్మే షాపుల వారికి అందుబాటులో ఉంది : –

 1. కన్స్యూమర్ డ్యూరబుల్స్
 2. కిచెన్ ఉపకరణాలు
 3. మొబైల్ ఫోనులు
 4. ఐ టి [IT] షాప్ లు
ను నేను ఎక్కడనుండి పొందాలి? దాని ధర యెంత?” open=”no”]ఎంబిల్[mBill] స్మార్ట్ బిల్లింగ్ ఆప్ ను ఉచితంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎంబిల్[mBill] ఉపయోగించడానికి బీలు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ లేదా డెస్క్ టాప్ మాత్రమే.
MBill ను ఉపయోగించటానికి చాలా సాంకేతిక పరిజ్ఞానం లేదా నైపుణ్యం అవసరం లేదు.
అనువర్తనాన్ని ఉపయోగించడం ప్రారంభించడానికి, mBill బృందం నిపుణులు మీకు ప్రారంభంలో శిక్షణ ఇస్తారు, తద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా mBill ను హాయిగా ఉపయోగించవచ్చు.
ను ఏ విధంగా ప్రారంభించాలి?” open=”no”]మీరు మీ లాగిన్ ఐ డి మరియు పాస్ వర్డ్ లను సృష్టించుకొని మీ ఫోన్ నంబర్/ ఈమెయిలు-ఐ డి ని రిజిస్టర్ చేయండి, ప్రారంభించడానికి మీ ప్రాడక్ట్ లను అప్ లోడ్ చేయండి.
ఏవిధంగా సహాయపడుతుంది?” open=”no”]ఎంబిల్[mBill] మీకు ఈ విధంగా సహాయ పడుతుంది –

 1. త్వరగా & తప్పులు లేకుండా బిల్లింగ్ చేయడం
 2. ప్రాడక్ట్/ స్టాక్ నిర్వహణ
 3. లెడ్జర్ నిర్వహణ
 4. ఇన్వాయిస్ లను వెతకడం
 5. సేల్స్ రిపోర్టులను పొందడం
 6. జిఎస్ టి [ GST] లెక్కింపు
ఏవిధంగా సహాయపడుతుంది?” open=”no”]ఎంబిల్[mBill] ఒక స్మార్ట్ ఇన్వెంటరీ నిర్వహణ సాఫ్ట్ వేర్. ఈ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా అందిస్తుంది –

 1. ప్రాడక్ట్ షెల్ఫ్- లైఫ్
 2. ప్రాడక్ట్ ఏజింగ్ & ఎక్స్పైరీ
 3. ప్రాడక్ట్ రి –స్టాక్ హెచ్చరికలు
 4. బెస్ట్ సెల్లర్ లు [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]
 5. అంతగా అమ్మకం కానివి [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]
నాకు ఏవిధంగా సహాయపడుతుంది?” open=”no”]ఎంబిల్[mBill] యొక్క స్మార్ట్ బిల్ మేకింగ్ ఆప్షన్లు కొన్ని టాప్ లతో ఎన్నో పనులను చేస్తాయి-

 1. జిఎస్ టి [GST] కంప్లయింట్ బిల్ లను తయారు చేస్తుంది.
 2. యూనిట్ లు / పరిమాణం కస్టమైజ్ చేస్తుంది.
 3. చెల్లించని బిల్లుల జాడను కనిపెడుతుంది.
 4. బిల్ రికార్డులను నిలువ చేస్తుంది.
 5. బిల్లులు/ఇన్వాయిస్ లను వెతుకుతుంది [ కస్టమర్ ఫోన్ నెంబర్ లతో]
 6. ఈమెయిల్ /వాట్సాప్/ ప్రింట్ ద్వారా బిల్లులు పంపుతుంది.
లో సురక్షితం గా ఉంటుందా?” open=”no”]పాస్ వర్డ్ మరియు ఓ టి పి [OTP] అనే డబుల్ సెక్యూరిటీ ల తో ఎంబిల్[mBill] లో స్టోర్ చేసిన డేటా 100% సురక్షితంగా ఉంటుంది!
 1. మీరు మీ అకౌంట్ సమాచారాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా సరి చూసుకోవచ్చు.
 2. దానితో బాటు ప్రతి నెల స్మార్ట్ అమ్మకాలు, స్టాక్ రిపోర్టులను ఎంబిల్[mBill] బృందం పంపుతుంది.
ను ఉపయోగించవచ్చా?” open=”no”]అవును. బహుళ స్టోర్లు / షాప్ లలో ఎంబిల్[mBill] ను ఉపయోగించవచ్చు.
నాకు ఏవిధంగా సహాయపడుతుంది?” open=”no”]జి ఎస్ టి [GST] కంప్లైంట్ బిల్లులు & ఆటోమాటిక్ జి ఎస్ టి ఆర్ [GSTR] రిపోర్టులను ఎంబిల్[mBill] తయారు చేస్తుంది. దీనితో మీ సిఏ [CA] వద్ద రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. అంతేకాక, సమాచారమంతా క్లౌడ్ సర్వర్ లో సేవ్ చేయబడుతుంది కనుక ఇన్వాయిస్ లు లేదా రికార్డులు పోగొట్టుకొనే అవకాశం లేదు.
ఏవిధంగా సహాయపడుతుంది?” open=”no”]మీ ప్రాడక్ట్ –స్పెసిఫిక్ ఆఫర్లను మీరు తయారు చేయవచ్చు. సీజనల్ ఆఫర్లు మరియు ఎన్నో ఇతర సమాచారాలను ఎస్ ఎం ఎస్ [SMS] నోటిఫికేషన్ ల ద్వారా మీ కస్టమర్ లకు పంపించవచ్చు.
ను ఉపయోగించుకొనే సమయంలో ఏవైనా సమస్యలు నేను ఎదుర్కొంటే నాకు మద్దతు దొరుకుతుందా?” open=”no”]ఎంబిల్[mBill] ను ఉపయోగించుకొనే సమయంలో మీరేవైనా సమస్యలను ఎదుర్కొంటే , వీరిని సంప్రదించడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు:-

 • ఎంబిల్[mBill] యొక్క అంకితభావంతో పని చేసే టెక్నికల్ సపోర్ట్ బృందాన్ని వాట్సాప్+ 91 8422005440 ద్వారా సంప్రదించవచ్చు.

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎంబిల్[mBill] ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

google play store