mBILL ఫీచర్

స్మార్ట్ రిపోర్టింగ్

ఎంబిల్[mBill] ఒక తెలివైన బిల్లింగ్ ఆప్ . ఇది సరైన అమ్మకాలు & ప్రాడక్ట్ పనితీరు రిపోర్టులను తయారు చేస్తుంది. ఈ రిపోర్టులు వ్యాపారం పెరుగుదలకు సహాయపడతాయి.

  • బెస్ట్ సెల్లింగ్ ప్రాడక్ట్ కాటగేరీలు
  • బెస్ట్ సెల్లింగ్ ప్రాడక్ట్ లు / బ్రాండ్ లు
  • నెలవారీ / త్రైమాసిక అమ్మకాలు
  • తులనాత్మక అమ్మకాల రిపోర్ట్ లు – నెల నుండి నెలకు ; త్రిమాసానికి నుండి త్రైమాసానికి; సంవత్సరం నుండి సంవత్సరం వరకు
  • పండుగ సందర్భాలలో ప్రత్యెక సేల్స్ రిపోర్ట్ లు
  • ప్రాడక్ట్ రీ-స్టాక్ హెచ్చరికలు
  • స్టాక్ ఏజింగ్ & ఎక్స్పైరీ
  • లావాదేవీల రిపోర్టు
  • కస్టమర్ రిపోర్టు
మీ అవసరాన్ని బట్టి బిజినెస్ రిపోర్ట్ లు తయారు చేయడానికి ఎంబిల్[mBill] స్మార్ట్ బిల్లింగ్ ఆప్ లో అవకాశముంటుంది.
reports-insight
inventory management

ఇన్వెన్టరీ నిర్వహణ

ఎంబిల్[mBill] లోని స్మార్ట్ ఇన్వెన్టరీ నిర్వహణ లక్షణం ఈ అంశాలపై సమాచారాన్ని సులువుగా అందజేస్తుంది –

  • ప్రాడక్ట్ షెల్ఫ్- లైఫ్
  • ప్రాడక్ట్ ఏజింగ్ & ఎక్స్పైరీ
  • ప్రాడక్ట్ రి –స్టాక్ హెచ్చరికలు
  • బెస్ట్ సెల్లర్ లు [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]
  • అంతగా అమ్మకం కానివి [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]

ఇన్వెన్టరీ నిర్వహణ ఆప్

ఎంబిల్[mBill] లోని స్మార్ట్ ఇన్వెన్టరీ నిర్వహణ లక్షణం ఈ అంశాలపై సమాచారాన్ని సులువుగా అందజేస్తుంది –

  • ప్రాడక్ట్ షెల్ఫ్- లైఫ్
  • ప్రాడక్ట్ ఏజింగ్ & ఎక్స్పైరీ
  • ప్రాడక్ట్ రి –స్టాక్ హెచ్చరికలు
  • బెస్ట్ సెల్లర్ లు [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]
  • అంతగా అమ్మకం కానివి [ ప్రాడక్ట్ లు /బ్రాండ్ లు]
inventory management

సులువైన బిల్లుల తయారీ

ఎంబిల్[mBill] యొక్క స్మార్ట్ బిల్ తయారీ ఆప్షన్ లు కొన్ని టాప్ లతో ఎన్నో పనులు చేస్తాయి.

  • జిఎస్ టి [GST] కంప్లయింట్ బిల్ లను తయారు చేస్తుంది.
  • యూనిట్ లు / పరిమాణం కస్టమైజ్ చేస్తుంది.
  • చెల్లించని బిల్లుల జాడను కనిపెడుతుంది.
  • బిల్ రికార్డులను నిలువ చేస్తుంది.
  • బిల్లులను వెతుకుతుంది [ కస్టమర్ ఫోన్ నెంబర్ లతో]
  • ఈమెయిల్ /వాట్సాప్/ ప్రింట్ ద్వారా బిల్లులు పంపుతుంది.
reports-insight

సులువుగా ప్రతి రోజు అకౌంటింగ్

ఎంబిల్[mBill] సాఫ్ట్ వేర్ ఉపయోగించడానికి లేదా అకౌంట్స్ నిర్వహించడానికి అకౌంటింగ్ కి సంబంధించిన పరిజ్ఞానమేమీ అవసరం లేదు.
ఈ అంశాలలో ఇది సహాయ పడుతుంది-

  • బిల్ అప్ లోడ్ చేయడం
  • ఇన్వెన్టరీ / స్టాక్ నిర్వహణ & అప్ లోడ్
  • లాభాలు/ నష్టాల రిపోర్ట్
  • వివిధ రకాల అమ్మకాల రిపోర్ట్
  • అమ్మకాల జి ఎస్ టి [GST] లెక్కింపు

సులువుగా ప్రతి రోజు అకౌంటింగ్

ఎంబిల్[mBill] సాఫ్ట్ వేర్ ఉపయోగించడానికి లేదా అకౌంట్స్ నిర్వహించడానికి అకౌంటింగ్ కి సంబంధించిన పరిజ్ఞానమేమీ అవసరం లేదు.
ఈ అంశాలలో ఇది సహాయ పడుతుంది-

  • బిల్ అప్ లోడ్ చేయడం
  • ఇన్వెన్టరీ / స్టాక్ నిర్వహణ & అప్ లోడ్
  • లాభాలు/ నష్టాల రిపోర్ట్
  • వివిధ రకాల అమ్మకాల రిపోర్ట్
  • అమ్మకాల జి ఎస్ టి [GST] లెక్కింపు

100% డేటా సెక్యూరిటీ

ఎంబిల్[mBill] స్మార్ట్ బిల్లింగ్ ఆప్ లో నిలువ చేసిన డేటా పూర్తిగా భద్రంగా ఉంటుంది మరియు 100% సురక్షితం! ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.
ఎంబిల్[mBill] స్మార్ట్ బిల్లింగ్ ఆప్ క్లౌడ్ ఆధారిత డేటా స్టోరింగ్ సౌకర్యాన్ని అనుమతిస్తుంది. ఇటువంటి సందర్భాలలో కూడా డేటా నష్టపోదు
  • ఫోన్ దొంగతనం
  • డేవిస్ ఫార్మాట్ చేయబడటం
  • లాగిన్ ఐ డి / పాస్ వర్డ్ పోగొట్టుకోవడం
ఎంబిల్[mBill]యొక్క క్లౌడ్ సర్వర్ డేటా ను మూడో-పక్షం ప్రదేశం లో స్టోర్ చేస్తుంది.
గోప్యమైన బిజినెస్ డేటా ను ఈ విధంగా సంరక్షించ వచ్చు

  • పాస్ వర్డ్ : బిజినెస్ స్వంతదారు/ అడ్మిన్ చేత సృష్టించబడుతుంది
  • ఓ టి పి [OTP]: కేవలం అకౌంట్ హోల్డర్ ఫోన్ కు మాత్రమే అందుతుంది.

క్లౌడ్ మరియు మూడో-పక్షం స్టోరేజ్ తో కూడిన ఎంబిల్[mBill] యొక్క డబుల్ సెక్యూరిటీ మోసాలను నిరోధిస్తుంది మరియు అత్యధిక డేటా సెక్యూరిటీ ని అందజేస్తుంది.

reports-insight
ease setup

యూజర్ –ఫ్రెండ్లీ

  • ఎంబిల్[mBill] అన్ని ఆన్ద్రాయిడ్ స్మార్ట్ ఫోన్ & డెస్క్ టాప్ యూజర్ లకు అనుగుణంగా ఉంటుంది.
  • ఎంబిల్[mBill] ను ఒక అకౌంట్ తో ఇన్స్టాల్ చేసి ఎన్నో డివైస్ లలో ఉపయోగించవచ్చు.
  • ఎంబిల్[mBill] ద్వారా తయారు చేయబడిన బిల్లులను వాట్సప్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్ లకు పంపించవచ్చు.

యూజర్ –ఫ్రెండ్లీ

  • ఎంబిల్[mBill] అన్ని ఆన్ద్రాయిడ్ స్మార్ట్ ఫోన్ & డెస్క్ టాప్ యూజర్ లకు అనుగుణంగా ఉంటుంది.
  • ఎంబిల్[mBill] ను ఒక అకౌంట్ తో ఇన్స్టాల్ చేసి ఎన్నో డివైస్ లలో ఉపయోగించవచ్చు.
  • ఎంబిల్[mBill] ద్వారా తయారు చేయబడిన బిల్లులను వాట్సప్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్ లకు పంపించవచ్చు.
ease setup

డౌన్ లోడ్ చేయడానికి & ఆపరేషన్ లు ఖర్చు శూన్యం

  • ఎంబిల్[mBill] , ఒక ప్రశస్తమైన షాప్ ఇన్వెన్టరీ నిర్వహణ సాఫ్ట్ వేర్ , గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దీనిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • అదనపు లేదా కనిపించని ఆపరేషనల్ ఖర్చులేవీ ఉండవు.
reports-insight

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎంబిల్[mBill] ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

google play store