mBILL లాభాలు
డబ్బు ఆదా
- ఉచితం గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, మెయిన్టేనన్స్ ఖర్చు శూన్యం
- బిల్ బుక్ లను ముద్రించవలసిన అవసరామ్ లేదు
- 24X7 షాప్ అకౌంటెంట్ గా పని చేస్తుంది కనుక మాన్యుయల్ లేబర్ అవసరం లేదు.
- స్టాక్ ను సమయానికి తిరిగి భర్తీ చేయవచ్చు, డబ్బు ను ఆదా చేయవచ్చు.
- కస్టమర్ లకు ఆఫర్ల హెచ్చరిక లను పంపుతుంది.

సమయం ఆదా
- ఒకే ఆప్ | బహుళ లాభాలు
- బటన్ నొక్కడం తో లాభదాయక మైన వ్యాపారం చేయడాన్ని ఊహించుకోండి!
- ఎంబిల్[mBill] 24X7 అందుబాటులో ఉండే ఆల్-ఇన్-వన్ స్టాక్ సూపర్ వైజర్, అకౌంట్ మానేజర్ , షాప్ అటెండెంట్.
సమయం ఆదా
- ఒకే ఆప్ | బహుళ లాభాలు
- బటన్ నొక్కడం తో లాభదాయక మైన వ్యాపారం చేయడాన్ని ఊహించుకోండి!
- ఎంబిల్[mBill] 24X7 అందుబాటులో ఉండే ఆల్-ఇన్-వన్ స్టాక్ సూపర్ వైజర్, అకౌంట్ మానేజర్ , షాప్ అటెండెంట్.

వ్యాపారంలో పెరుగుదల
- ఎంబిల్[mBill] ఉపయోగించి తయారు చేసిన రిపోర్ట్ లు ప్రాడక్ట్ పాప్యులారిటీ, స్టాక్ సెల్ఫ్ లైఫ్ , అప్పులను ట్రాక్ చేయడం, వంటి వివిధ వ్యాపారపు అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయ పడతాయి.
- ఈ లక్షణాలు మీ షాప్ ను మెరుగ్గా, వ్యవస్థాపిత విధానం లో నడపడానికి సహాయ పడతాయి. దీనితో సహజంగానే మీకు మరింత లాభం వస్తుంది.

కస్టమర్లకు సంతోషం
మీ కస్టమర్ లకు కావలసిందేమిటో తెలుసుకోండి.
- ఎంబిల్[mBill] కస్టమర్ ల కొనుగోలు ప్రవర్తనను పరిశీలించి తెలియ జేస్తుంది. దీనితో స్టోర్ సేవ లను మెరుగు పరచవచ్చు.
డేటా సంరక్షణ
పాస్ వర్డ్ మరియు ఓ టి పి [OTP] ల డబల్ సెక్యూరిటీ ఎంబిల్[mBill] ను 100% సురక్షితంగా చేస్తుంది.